టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన నాయకత్వం, రాజకీయ నిర్ణయాలను తప్పుబడుతూ చేసిన విమర్శలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ షర్మిల చేసిన తాజా వ్యాఖ్యల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.

#YSSharmila #ChandrababuNaidu #APPolitics #PoliticalComments #AndhraPradeshNews #BreakingNews #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️